: ఏపీ స్థితిగతులపై నలుగురు కేంద్ర మంత్రుల సమావేశం


ఆంధ్రప్రదేశ్ స్థితిగతులపై చర్చించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ; వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా; శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ స్థితిగతులపై సుజనా చౌదరి వారికి వివరిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, విభజన చట్టంలో పేర్కొన్న ఆర్థిక పరమైన అంశాలు, పోలవరం ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News