: ముగిసిన బడ్జెట్ ప్రసంగం... టీ శాసనసభ ఎల్లుండికి వాయిదా
2015-16కుగానూ తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 10 గంటలకు మొదలైన ప్రసంగం 11 గంటలకు ముగిసింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.