: హత్య కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రికి జీవితఖైదు


ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి డీపీ యాదవ్ కు డెహ్రాడూన్ లోని ఓ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది. 1992 నాటి మహేంద్ర సింగ్ భాటి హత్య కేసులో వారికి సీబీఐ ప్రత్యేక జడ్జి అమిత్ కుమార్ సిరోహి ఈ శిక్ష విధించారు. ఇదిలా ఉంటే, యాదవ్ సోమవారం నాడు పోలీసులకు లొంగిపోవడంతో జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 13, 1992న దాద్రి రైల్వే క్రాసింగ్ వద్ద ఘజియాబాద్ ఎమ్మెల్యే భాటి, ఆయన సన్నిహితుడు ఉదయ్ ప్రకాష్ ఆర్యలను దుండగులు తుపాకులతో కాల్చి చంపారు.

  • Loading...

More Telugu News