: దాదాగిరి వద్దమ్మా... కాంగ్రెస్ సభ్యులకు కేటీఆర్ చురకలు


గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సభలో హుందాగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులకు చురకలు వేశారు. "దాదాగిరి వద్దమ్మా... క్యాంపు రాజకీయాలు చేయవద్దు. అటువంటివి ఇక్కడ చెల్లవు" అన్నారు. ఏ మహిళపైనా తాము కేసులు పెట్టలేదని తెలిపారు. అంతకుముందు విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సభలో మాట్లాడుతూ, విద్యార్థులకు పరీక్షలు సమీపించిన వేళ కరెంట్ కోత లేకుండా చూస్తామని అన్నారు. విద్యార్థులకు సౌర దీపాలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News