: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యయంపై హైకోర్టులో విచారణ


ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యయపరిమితి లేకపోవడంపై దాఖలైైన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిమితి ఎందుకు విధించలేదని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్ట సవరణ లేదా కొత్త నిబంధన చేర్చే అంశం పరిశీలించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News