: పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్ల ప్రకటన: సురేశ్ ప్రభు


రైల్వే బడ్జెట్ లో ఈసారి కొత్త రైళ్లపై ఎలాంటి ప్రకటన చేయకుండా రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తన ప్రసంగాన్ని ముగించారు. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News