: భూసమీకరణ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోగా భూముల్లో రైతుల కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని సర్కారు, సీఆర్ డీఏలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News