: తెలంగాణ సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు


తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. సీఎం కార్యాలయం సి-బ్లాక్ లోకి మీడియా అనుమతి నిరాకరించారు. ఈ మేరకు తమకు ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయని భద్రతా సిబ్బంది వెల్లడించారు.

  • Loading...

More Telugu News