: ప్రయాణికుల గొడవతో నవజీవన్ ఎక్స్ ప్రెస్ నిలిపివేత


విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ ప్రకాశం జిల్లా చీరాల వద్ద నిలిచిపోయింది. బెర్తు విషయంలో కొంతమంది ప్రయాణికులు గొడవ పడుతుండటంతో రైలు నిలిపివేయాల్సి వచ్చింది. దాంతో అక్కడి రైల్వే పోలీసులు విషయం తెలియడంతో వారిని విచారిస్తున్నారు. మరోవైపు గంట నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News