: ధావన్ హాఫ్ సెంచరీ... వేగం పెంచిన భారత్!


మెల్ బోర్న్ లో జరుగుతున్న క్రికెట్ పోటీలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 71 బంతులను ఎదుర్కున్న ధావన్ 8 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. అతనికి మద్దతుగా కోహ్లీ 32 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ, ధావన్ లు పరుగుల వేగం పెంచారు. ప్రస్తుతం భారత స్కోర్ 18 ఓవర్లలో 77/1

  • Loading...

More Telugu News