: శివరాత్రి ఉత్సవాల్లో తప్పిపోయిన అమ్మాయిపై అఘాయిత్యం


శివరాత్రి పర్వదినం నాడు ఉత్సవాలకు వచ్చి తనవారి నుంచి తప్పిపోయిన 15 సంవత్సరాల అమ్మాయిపై ఐదుగురు కామంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో జరిగింది. ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. శ్యాంపూర్ కు సమీపంలోని ఒక నిర్జన ప్రాంతంలో అచేతనంగా పడివున్న బాలికను గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News