: 'జీ' తెలుగులో సందడి చేయబోతున్న 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'


అల్లరి నరేష్, కార్తీక నాయర్, మోనాల్ గుజ్జర్ లు నటించిన 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' చిత్రం 'జీ' తెలుగు ఛానల్ లో సందడి చేయనుంది. ఈ నెల 22 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్రసారం చేస్తున్నట్టు జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు. పూర్తిస్థాయి కామెడీతో దర్శకుడు బి.చిన్నక్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథనాయిక కార్తీక, నరేశ్ ఇందులో కవలలుగా నటించడం ప్రధాన ఆకర్షణ.

  • Loading...

More Telugu News