: మార్చిలో చంద్రబాబు కరీంనగర్ పర్యటన


తెలంగాణలో వరంగల్ జిల్లా పర్యటన ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ ను రాష్ట్రంలో ఉత్సాహపరిచేందుకు మరోసారి పర్యటించనున్నారు. దాంతో రెండు రోజుల పాటు కరీంనగర్ లో టూర్ కొట్టనున్నారు. మార్చి 3న అక్కడికి వెళతారు. ఆరోజు ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి మార్గమధ్యంలో గజ్వేల్, సిద్ధిపేటలో కార్యకర్తల మినీ సభలు నిర్వహిస్తారు. 23 నుంచి 25 వరకు కరీంనగర్ లోనే చంద్రబాబు ఉంటారు.

  • Loading...

More Telugu News