: తొలి వికెట్ కోల్పోయిన పాక్... యూనిస్ ఖాన్ అవుట్
పాకిస్తాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్లో షమీ బౌలింగ్ లో యూనిస్ ఖాన్ (6) కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాక్ స్కోర్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు.