: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
త్వరలో తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అన్ని పార్టీలు పడ్డాయి. ఈ క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ స్థానానికి రామచంద్రరావు ఎంపిక కాగా... మెదక్, వరంగల్, ఖమ్మం స్థానానికి రామ్మోహన్ రావును ఖరారు చేశారు.