: సల్లూ భాయ్ భవిష్యత్ తేలేది ఫిబ్రవరి 25న!


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భవిష్యత్ ఫిబ్రవరి 25న తేలిపోనుంది. రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కోర్టులో 16 ఏళ్ల పాటు విచారణ జరిగిన జింకల వేట కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 25న వెలువడనుంది. ఈ మేరకు జోధ్ పూర్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. తుది తీర్పును ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. దీంతో సల్లూ భాయ్ భవిష్యత్ 25న తేలిపోనుంది. ఈ వివరాలను జోధ్ పూర్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ కె సంఖ్లా వెల్లడించారు.

  • Loading...

More Telugu News