: టీమిండియా నుంచి 'సంథింగ్ స్పెషల్' ఖాయమంటున్న సచిన్


వరల్డ్ కప్ లో టీమిండియా విజయంపై బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. టోర్నీలో ధోనీ సేన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తుందని, దేశ ప్రజల ముఖాలపై చిరునవ్వులు పూయించేందుకు 'సంథింగ్ స్పెషల్' రీతిలో రాణిస్తుందని పేర్కొన్నాడు. చెన్నై శివారు ప్రాంతం తాంబరం వద్ద సాయిరాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన సందర్భంగా సచిన్ మాట్లాడాడు. అభిమానుల మద్దతు, ప్రార్థనలతో టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని అన్నాడు. ప్రస్తుత జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు.

  • Loading...

More Telugu News