: హిందూ మహాసముద్రంలో భారత్ పసిడి వేట


హిందూ మహాసముద్రంలో బంగారం, వెండి, ప్లాటినం వెలికితీసేందుకు భారత్ సిద్ధమైంది. మొత్తం 10000 చదరపు కిలోమీటర్ల మేర విశిష్ట ఖనిజాల కోసం అన్వేషించాలని భావిస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ డైరక్టర్ ఎస్.రాజన్ దీనిపై మాట్లాడుతూ... ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ఐఎస్ఏ) తో దీనిపై ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపారు. 15 ఏళ్ల పాటు ఈ అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. అటు, చైనా ఇప్పటికే పలు బృందాలతో సముద్ర గర్భంలో అన్వేషణ జరుపుతోంది.

  • Loading...

More Telugu News