: లాస్ ఏంజిల్స్ లో 57వ గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం


అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 57వ గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. కొత్త ఆర్టిస్టు విభాగంలో శామ్ స్మిత్ కు గ్రామీ పురస్కారం లభించింది. ఉత్తమ రాక్ ఆల్బమ్ గా 'మార్నింగ్ ఫేజ్' గ్రామీ అవార్డు సొంతం చేసుకుంది. సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డులను అత్యున్నతమైనవిగా భావిస్తారు.

  • Loading...

More Telugu News