: ఏపీ పాఠశాలల పనివేళల్లో మార్పు... సంతకం చేసిన సీఎం


ఇకపై ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల పనివేళలు మారనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు సిద్ధమైన దస్త్రంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. కాసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను విద్యాశాఖ వెలువరించనుంది.

  • Loading...

More Telugu News