: చంద్రబాబును కలసిన సీపీఐ నేతలు


ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, రామకృష్ణలు కలిశారు. పోలవరం నిర్వాసితులకు మెరుగైన పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు సీఎంను కోరారు. అంతేగాక, ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం... తమ సూచనలను పరిశీలిస్తామని చెప్పినట్టు సీపీఐ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News