: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు


పెట్రోల్, డీజీల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పెంచింది. డీజిల్ పై 22.25 శాతం నుంచి 27 శాతానికి, పెట్రోల్ పై 31 శాతం నుంచి 35.25 శాతానికి వ్యాట్ ను పెంచింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే, తెలంగాణ సర్కారు ప్రజలపై వ్యాట్ రూపంలో భారం మోపింది. దీంతో, రాష్ట్ర వినియోగదారులకు రాయితీ ప్రయోజనం దక్కడం లేదని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News