: విశాఖ రైల్వే జోన్...నిధులిస్తా...అధికారాలిస్తా: చంద్రబాబు


విశాఖ రైల్వే జోన్ కానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండు జోన్లుగా పాలన సాగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టూరిజానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, 'నిధులిస్తా, అధికారాలిస్తా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దా'లని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News