: ఢిల్లీ ఎన్నికల అభ్యర్థులపై 114 క్రిమినల్ కేసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 114 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎలక్షన్ వాచ్ డాగ్ ఏడీఆర్ వెల్లడించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 రెడ్ అలెర్ట్ జోన్ లో ఉన్నాయని వాచ్ డాగ్ ఏడీఆర్ తెలిపింది.