: సింహాద్రి అప్పన్న ఆలయంలో బయటపడిన పురాతన వెండి నాణేలు
విశాఖపట్నం సమీపంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. ఆలయంలో ధ్వజస్తంభం తొలగిస్తున్న సమయంలో ఈ వెండి నాణేలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం వీటి గురించి ఆలయ అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.