: హైదరాబాద్ హౌస్ చేరుకున్న ఒబామా


భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి విందు సమావేశం, ఆ తరువాత కీలకాంశాలపై చర్చల నిమిత్తం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో హైదరాబాద్ హౌస్ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత మోదీతో కలసి ఒబామా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అంతకన్నా ముందు మోదీతో "వాక్ టు టాక్" కార్యక్రమంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News