: విదేశీ శక్తుల సాయం తీసుకోవడం సిగ్గుచేటు: రాజ్ బబ్బర్


భారతదేశానికి వచ్చే అతిథులకు భద్రత కల్పించగల సత్తా ఉన్నప్పటికీ, విదేశీ శక్తుల సహాయం తీసుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్ నేత, సినీ నటుడు రాజ్ బబ్బర్ విమర్శించారు. భూపాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒబామా పర్యటన సందర్భంగా గగనతల ఆంక్షలు విధించడం సరికాదని హితవు పలికారు. అతిథులకు భద్రత కల్పించే సత్తా బారత్ కు ఉందన్న విషయం పాలకులు గుర్తెరగాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News