: వాహనాలకు ఆధార్ అనుసంధానాన్ని త్వరగా పూర్తి చేయండి: మంత్రి సిద్ధా ఆదేశం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ఆధార్ తో లింక్ చేసే ప్రయత్నం కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఏపీలోని వాహనాలకు ఆధార్ కార్డును అనుసంధానించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆ రాష్ట్ర రావాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ అనుసంధానంపై వారం రోజుల్లో తనకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News