: ఆగ్రాలో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది


అమెరికా అధ్యక్షుడి మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఆ దేశ భద్రతా సిబ్బంది ఆగ్రాలో మకాం వేశారు. వంద మంది అమెరికా భద్రతా సిబ్బంది ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నారు. 27వ తేదీన ఒబామా కుటుంబ సభ్యులతో కలసి తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. దీంతో, ఒబామాకు గ్రౌండ్ టు ఎయిర్ భద్రత కల్పించేందుకు భారత్ నాలుగు వేల మంది సిబ్బందిని వినియోగిస్తుండగా, వంద మంది అమెరికా భద్రతా సిబ్బంది కూడా జతకలిశారు.

  • Loading...

More Telugu News