: పార్టీ మారిన ఎమ్మెల్సీలపై కోర్టులో కాంగ్రెస్ పిటిషన్


పార్టీ మారి ఇతర పార్టీల్లోకి జంప్ అయిన ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున విప్ ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణకు స్వీకరించిన హైకోర్టు, వారంలోగా వివరణ ఇవ్వాలని పార్టీ మారిన సదరు ఎమ్మెల్సీలను ఆదేశించింది. రాష్ట్ర విభజన తరువాత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి కూడా టీఆర్ఎస్ లోకి వలసలు భారీగానే ఉన్నాయి.

  • Loading...

More Telugu News