: నిరాశపరిచిన సురేష్ రైనా


బ్రిస్బేన్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కోహ్లీ (4) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా వచ్చినంత సేపు కూడా క్రీజులో నిలవలేకపోయాడు. 4 బంతులను ఎదుర్కొన్న రైనా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అలీ బౌలింగులో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం అంబటి రాయుడు (23)కి జతగా కెప్టెన్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు.

  • Loading...

More Telugu News