: మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు


ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను మార్చి మొదటి వారంలో ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. మొత్తం 16 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లోనే పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని యనమల చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని... ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News