: రాజస్థాన్ లో ఏడుగురిని బలిగొన్న స్వైన్ ఫ్లూ


కొద్ది రోజులుగా హైదరాబాద్ ప్రజలను స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. చల్లటి వాతావరణం వ్యాధి విస్తరణకు దోహదపడుతోంది. తాజాగా, స్వైన్ ఫ్లూ వ్యాధి రాజస్థాన్ లో పంజా విసిరింది. ఈ మహమ్మారి ఇప్పటికే ఏడుగురిని బలిగొంది. మరో 19 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో, సర్వత్ర ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News