: రుణమాఫీ నమోదుకు గడువు పెంపు


రెండో దశ రుణమాఫీ నమోదుకు ఈ నెల 20 వరకు గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వివరాల నమోదు కోసం బ్యాంకులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల 20 లోగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో రెండో రుణమాఫీ పనులు ఊపందుకోనున్నాయి.

  • Loading...

More Telugu News