: అప్రమత్తమైన బ్రిటన్... ఫ్రాన్స్ సరిహద్దుల్లో భద్రత పెంపు


పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ సరిహద్దు దేశమైన బ్రిటన్ లో భద్రతను పటిష్ఠం చేశారు. రెండు రోజుల క్రితం టెర్రరిస్టులు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఓ పత్రికా కార్యలయంపై దాడి చేసి 12 మందిని బలిగొన్న నేపథ్యంలో, బ్రిటన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను పెంచినట్టు బ్రిటన్ హోం శాఖ సెక్రటరీ థెరెసా మే తెలిపారు. ఈశాన్య ఫ్రాన్స్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News