: నోబెల్ బహుమతిని నేడు జాతికి అంకితం చేయనున్న సత్యార్థి


బాలల హక్కుల కోసం అంతు లేని కృషి చేసి, నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న కైలాశ్ సత్యార్థి... నేడు తన నోబెల్ బహుమతిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ క్రమంలో, తనకు దక్కిన 175 గ్రాముల బరువైన 24 కేరెట్ల బంగారు పతకాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన అందజేస్తారు. నోబెల్ పతకాన్ని తన వద్ద ఉంచుకోనని... దాన్ని దేశానికే ఇచ్చేస్తానని కైలాశ్ సత్యార్థి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News