: 2016లో ఈ-పాస్ పోర్టులు


2016లో ఈ-పాస్ పోర్టు సౌకర్యం కల్పించనున్నట్టు చీఫ్ పాస్ పోర్టు ఆఫీసర్ ముఖేష్ పరదేశి తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధి, విధానాలను రూపొందించిందని ఆయన వెల్లడించారు. పాస్ పోర్టులో చిప్ ఏర్పాటు చేయడం ద్వారా, పాస్ పోర్టు కలిగిన వ్యక్తి యొక్క డేటాను అందులో నిక్షిప్తం చేస్తారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News