: నిషేధిత కాలాన్ని సద్వినియోగం చేసుకుంటా: సరితాదేవి


ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత బాక్సర్ సరితాదేవిపై ఓ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, నిషేధిత కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ఏడాది కాలాన్ని ఆట కోసమే వినియోగిస్తానని... లోపాలను సరిదిద్దుకుంటానని తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్ కు అత్యున్నత రీతిలో సిద్ధపడేందుకు ఈ కాలాన్ని ఉపయోగించుకుంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News