: వైసీపీకి గట్టు రామచంద్రరావు రాజీనామా


గట్టు రామచంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. జగన్ వైఖరితో విసుగుచెంది రాజీనామా చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న గట్టు పార్టీని వీడటం తీవ్ర పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. ఏపీలో పలువురు నేతలు వైసీపీని వీడుతుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News