: టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేక కాల్ సెంటర్


పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దాన్ని యువనేత నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తలకు అందుబాటులో 73062 99999, 73061 99999 నంబర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏవైనా సమస్యలపై కాల్ సెంటర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని లోకేష్ చెప్పారు.

  • Loading...

More Telugu News