: ప్రధాని మోదీని కలిసిన నిర్భయ తల్లిదండ్రులు


దేశరాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న అత్యంత దారుణమైన రీతిలో గ్యాంగ్ రేప్ కు గురై మృతి చెందిన నిర్భయ తల్లిదండ్రులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మహిళల భద్రత కోసం చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మోదీ వారికి హామీ ఇచ్చారు. మహిళల భద్రత, సంక్షేమం కోసం 'నిర్భయ జ్యోతి' పేరిట ట్రస్ట్ నిర్వహిస్తున్నందుకు నిర్భయ తల్లిని మోదీ అభినందించారు.

  • Loading...

More Telugu News