: ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ పదవీ విరమణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ పదవీకాలం నేటితో ముగిసింది. దాంతో ఆయన ఈరోజు పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న శైలేశ్ నాయక్ ఇంఛార్జి ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.