: విక్రమ్ గారి కష్టం చూడాలి: రాజమౌళి


'ఐ' సినిమాకి నటుడు విక్రమ్ కష్టం గురించి వింటూంటే ఆయనేంటో తెలుస్తుందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. 'ఐ' సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శకుడు శంకర్ గురించి మాట్లాడాలంటే ఎవరికైనా కష్టమేనని అన్నారు. 'ప్రేమికుడు' సినిమాలో ప్రభుదేవాను మనిషి కనపడకుండా చేసిన సన్నివేశం గురించి తామంతా ఎన్నో నెలల పాటు చర్చించుకున్నామని అన్నారు. 'ఐ' సినిమా గురించి ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News