: సుదీర్ఘ విరామం తరువాత కలుసుకున్న కేసీఆర్, కోదండరామ్


తెలంగాణ ఉద్యమ నేతలు కేసీఆర్, కోదండరామ్ ఇద్దరూ చాల కాలం తరువాత ఒకే వేదికపై కలుసుకున్నారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కలుసుకున్నారు. ఉద్యమం సమయంలో ఎవరికి వారుగా నిలిచిన వీరిద్దరూ, ఎన్నికల తరువాత తొలిసారి వీరిద్దరూ వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత కలుసుకున్న వీరిద్దరూ కరచాలనం చేసుకొని, ఒకరినొకరు పలకరించుకున్నారు.

  • Loading...

More Telugu News