: ఏపీ రవాణా మంత్రి సిద్ధా రాఘవరావుపై అరెస్టు వారెంట్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుపై ఒంగోలు న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసింది. గతంలో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి వాయిదాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం. ఆయన, మరికొందరు టీడీపీ నేతలు ఒక క్రిమినల్ కేసు విచారణలో చాలా కాలంగా కోర్టుకు రావడంలేదు. దీంతో, వారిని అరెస్ట్ చేయాలని కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News