: రాజమండ్రి-హైదరాబాదు విమాన సర్వీసులు రద్దు


రాజమండ్రి-హైదరాబాదు మధ్య నడిచే రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. రాజమండ్రిలో పొగమంచు విపరీతంగా కురుస్తుండడంతో వాతావరణం విమానాల ల్యాడింగ్ కు అనుకూలంగా లేదు. దీంతో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ కు చెందిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ ఉదయం బయల్దేరాల్సిన విమానాలు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే నిలిచిపోయాయని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News