: ఆయన కన్నీళ్లు పెడితే మా కళ్లలోనూ నీళ్లే: చలపతిరావు


ప్రొద్దుటూరులో జరుగుతున్న 'లెజెండ్' సినిమా విజయోత్సవ వేడుకలో నటుడు చలపతిరావు ఉద్వేగంతో మాట్లాడారు. ఈ సినిమా చూస్తే తమకూ కన్నీళ్లు వచ్చాయని అన్నారు. అప్పట్లో మహానటుడు ఎన్టీఆర్ సినిమాలో కంటతడి పెడితే, అది చూసి తాము కూడా ఏడ్చేవారమని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు బాలయ్య అంతటి గొప్ప నటన కనబరుస్తున్నారని చలపతిరావు కితాబిచ్చారు. ఈ సినిమా 275 రోజులుగా విజయవంతంగా ఆడుతోందంటే, అందుకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి పడిన శ్రమే కారణమని అన్నారు.

  • Loading...

More Telugu News