: శారదా చిట్ ఫండ్ స్కాంలో మరో రెండు కేసులు


కోట్ల రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంలో శారదా గ్రూపు కంపెనీలపై అసోంలో సీబీఐ మరో రెండు కేసులు నమోదు చేసింది. మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన ఆరోపణల కింద శారదా గ్రూప్ డైరెక్టర్ సుదీప్తా సేన్ పై ఈ కేసులు నమోదయ్యాయి. గతంలో వేలాదిమంది పెట్టుబడిదారులు చేసిన ఆరోపణలతో సేన్, మరో ఇద్దరిని మోసం కేసు కింద జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.

  • Loading...

More Telugu News