: పుత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట రోజా ఆందోళన


పుత్తూరు మున్సిపల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. సమావేశం జరుగుతున్న సమయంలో, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.... సమావేశానికి హాజరైన టీడీపీ కౌన్సిలర్లు రోజాపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని, సమావేశం రసాభాసగా మారింది. దీంతో, సమావేశాన్ని మున్సిపల్ ఛైర్మన్ వాయిదా వేశారు. ఘటనకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట రోజా ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News