: కాసేపట్లో హైదరాబాదులో కేసీఆర్ ఏరియల్ సర్వే


'ఫ్లయింగ్ సీఎం'గా విమర్శకుల చేత పిలిపించుకుంటున్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో మరో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని రోడ్లు, ట్రాఫిక్ కూడళ్లతో పాటు రెండు జిల్లాల పరిధిలోని అటవీ భూములను ఆయన పరిశీలించనున్నారు. అలాగే వనస్థలిపురం లోని హరిణవనస్థలి పార్కును కేసీఆర్ సందర్శించనున్నారు.

  • Loading...

More Telugu News